Kuldeep Yadav created history as he became the third Indian bowler to take a hat-trick to put India on course for a win against Australia at Eden Gardens. Kuldeep joined Chetan Sharma and Kapil Dev as the other Indian bowlers to have achieved this feat. <br />కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌటైంది.